మణిపూర్‌లో ఆరుగురు పౌరుల విడుదల కోసం నాగాలు, మెయితీలు భారీ నిరసన చేపట్టారు. బాధితులను వెంటనే విడుదల చేయాలని, భద్రతా చర్యలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- Featured
మణిపూర్‌లో నిరసనలు తీవ్రం