దేవీపట్నం, కొండమొదలు, పూడిపల్లి తదితర గ్రామాల పోలవరం నిర్వాసితులు ఆదివారం పాలకొల్లులోని నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిశారు. ముంపునకు గురవుతున్న 44 గ్రామాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని R&R కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి నిమ్మల వద్దకు 44 గ్రామాల ప్రజలు