Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

స్పోర్ట్స్ లవర్స్ కు రేపు పండుగే..*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
స్పోర్ట్స్ లవర్స్ కు రేపు పండుగే..*

వార్త ముఖ్యాంశాలు

  • ఈ వీకెండ్ క్రీడాభిమానులకు మంచి కిక్కివ్వనుంది.
  • *రేపు ఉ.10 గంటలకు* ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి.
  • ఇందులో గెలిచిన జట్టు గోల్డ్ మెడల్ సొంతం చేసుకోనుంది.

ఈ వీకెండ్ క్రీడాభిమానులకు మంచి కిక్కివ్వనుంది.

*రేపు ఉ.10 గంటలకు* ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు గోల్డ్ మెడల్ సొంతం చేసుకోనుంది.

*మ.2 గంటలకు* భారత్ vs వెస్టిండీస్ మధ్య మూడో వన్డే జరగనుంది.

*మ.3.30 గంటలకు* ఇండియా vs మలేషియా హాకీ ఫైనల్లో తాడోపేడో తేల్చుకోనున్నాయి.

*రాత్రి 7.30 గం.కు* భారత్ vs బ్రెజిల్ మధ్య ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *