Saturday, 26 September 2026
  • Home  
  • భూపాలపల్లి జిల్లా చెల్పూర్ కేటిపిస్ లో విద్యుత్ అంతరాయంపై బిఆర్ఎస్ నాయకుల నిరసన..
- వరంగల్

భూపాలపల్లి జిల్లా చెల్పూర్ కేటిపిస్ లో విద్యుత్ అంతరాయంపై బిఆర్ఎస్ నాయకుల నిరసన..

ఖానాపురం పున్నమి ప్రతినిధి:.భూపాలపల్లి జిల్లా చెల్పూరు KTPS లో విద్యుత్ అంతరాయంపై BRSఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ODCMS చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్. ఎస్సీ .సీఈలను .కలిసి రైతన్నలు పడుతున్న కష్టాల గురించి వివరించి ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యత మైన విద్యుతుని అందించాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బుధరావుపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్. మాజీ ఎంపిటిసి షేక్ సుభాన్ బి మౌలానా. మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు నేలమారి నాగరాజు. తదితరులు పాల్గొనడం జరిగింది.

ఖానాపురం పున్నమి ప్రతినిధి:.భూపాలపల్లి జిల్లా చెల్పూరు KTPS లో విద్యుత్ అంతరాయంపై BRSఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ODCMS చైర్మన్ గుగులోత్ రామస్వామి నాయక్. ఎస్సీ .సీఈలను .కలిసి రైతన్నలు పడుతున్న కష్టాల గురించి వివరించి ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యత మైన విద్యుతుని అందించాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బుధరావుపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్.
మాజీ ఎంపిటిసి షేక్ సుభాన్ బి మౌలానా. మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు నేలమారి నాగరాజు. తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.