డుంబ్రిగూడ మండలం, కొర్ర పంచాయతీ, సెట్టిబంద గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కర్రతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అరకు సీఐ కోటేశ్వరరావు సోమవారం వెల్లడించారు. ఘటనపై డుంబ్రిగూడ పోలీస్స్టేషన్లో క్రైం నం.40/2026 కింద BNS సెక్షన్లు 103(1), 351(2) ప్రకారం కేసు నమోదైంది. నిందితుడు గెమ్మెలి కామయ్య అలియాస్ కామేశ్వరరావు (40)ను పోలీసులు ఆగస్టు 17న అరెస్ట్ చేసి, వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.

భార్య మృతి కేసులో భర్త అరెస్ట్.. రిమాండ్కు తరలింపు