భారీ వర్షాలతో ఉప్పొంగిన అవుకు జలపాతం కనువిందు చేస్తున్న సీమ అందాలు.
రాయలసీమలో భారీ వర్షాలతో నంద్యాల జిల్లాలోని అవుకు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. ‘సైరా’ సినిమా షూటింగ్ ఇక్కడ జరగడంతో దీనిని ‘సైరా వాటర్ ఫాల్స్’ అని కూడా పిలుస్తారు.అనంతపురం జిల్లాలోని కోనఉప్పలపాడు జలపాతం కూడా అందంగా కనిపిస్తోంది. అవుకు, కోనఉప్పలపాడు జలపాతాల దృశ్యాలు సీమ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి
Uploaded Video:

