నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ స్పష్టమవుతోంది. సిటీ ఆఫీసులో 3వ డివిజన్ ఇన్‌చార్జ్ అక్కలరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో జయమ్మకు చెందిన 20 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కండువా కప్పి వారిని ఆహ్వానించారు. తన నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ చేరికలు ప్రజా మద్దతుకు నిదర్శనమని పర్వత రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పాలనపై అసంతృప్తితో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు.

భారీ చేరికలతో నెల్లూరులో వైసీపీ బలపాటు