న్యూఢిల్లీలో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చారు. పశ్చిమ ఆసియా పరిస్థితులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, అంతర్జాతీయ భద్రతా సవాళ్లపై చర్చలు జరిగాయి. ఇరాన్, చైనా, బ్రెజిల్ ప్రతినిధులతో దోవల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

- News
బ్రిక్స్ భద్రతా సలహాదారుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన అజిత్ దోవల్