పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండలం నాగులపల్లి గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున బుడగ జంగాల కమ్యూనిటీ హాల్ మరియు జెండా ను అదేవిధంగా బేడ బుడగ జంగాల బోర్డు ఆవిష్కరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేశారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ మల్లేపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ బేడ బుడగ జంగాల కుల పేదలకు నేను మీకు ఏ విధమైన సాయం అడిగిన చేస్తాను అని మాటిచ్చారు అదేవిధంగా BJHPS జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి నాయకులు మరియు వివేకనంద యూత్ గ్రామ సర్పంచ్ మల్లేపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి గారికి శాలువాతో సన్మానించారు*
*మీ*
*దూపం అంజనేయులు నాగులపల్లి గ్రామ 3వ వార్డు మెంబర్ & BJHPS రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు*








