చెన్నారావుపేట గ్రామానికి చెందిన నల్లాల ప్రతాప్ రెడ్డి మృతి చెందడంతో, వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కిలోల బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కంధి కృష్ణ చైతన్య రెడ్డి, ఉప సర్పంచ్ దొంతి శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ కోరె కుమారస్వామి, సొసైటీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి, జోరు వీరయ్య, పింగిలి రామ్ రెడ్డి, రుద్రమ చారి, బిక్షపతి, సాయి రెడ్డి, ఉప్పునూతుల రాజు, తాడక రాజు, రఫీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బియ్యం పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
చెన్నారావుపేట గ్రామానికి చెందిన నల్లాల ప్రతాప్ రెడ్డి మృతి చెందడంతో, వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కిలోల బియ్యాన్ని కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కంధి కృష్ణ చైతన్య రెడ్డి, ఉప సర్పంచ్ దొంతి శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ కోరె కుమారస్వామి, సొసైటీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి, జోరు వీరయ్య, పింగిలి రామ్ రెడ్డి, రుద్రమ చారి, బిక్షపతి, సాయి రెడ్డి, ఉప్పునూతుల రాజు, తాడక రాజు, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

