భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 14:(పున్నమి ప్రతినిధి )::
కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది.మండలం లోని అటవీ ప్రాంతంలో కొంతకాలంగా అడవిజంతువుల వేట కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం అక్రమ వేటకు వచ్చిన వారి సమాచారం అండటంతో బీట్ ఆఫీసర్ బానోత్. నవీన్ ఆయన బృందం తో కలిసి వెంబడించారు.ఈ క్రమంలో వేటగాళ్లు అడవి జంతువుల వేటకి అమర్చిన విద్యుత్ తీగలని గమనించలేదు..వేటగాళ్లనీ పట్టుకునే క్రమంలో విద్యుత్ తీగలు కాలికి తగిలి తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు..పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేటగాళ్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.

(బూర్గంపహాడ్ మండలంలో విషాదం )..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 14:(పున్నమి ప్రతినిధి ):: కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది.మండలం లోని అటవీ ప్రాంతంలో కొంతకాలంగా అడవిజంతువుల వేట కొనసాగుతుంది. బుధవారం సాయంత్రం అక్రమ వేటకు వచ్చిన వారి సమాచారం అండటంతో బీట్ ఆఫీసర్ బానోత్. నవీన్ ఆయన బృందం తో కలిసి వెంబడించారు.ఈ క్రమంలో వేటగాళ్లు అడవి జంతువుల వేటకి అమర్చిన విద్యుత్ తీగలని గమనించలేదు..వేటగాళ్లనీ పట్టుకునే క్రమంలో విద్యుత్ తీగలు కాలికి తగిలి తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు..పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేటగాళ్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.

