Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

బిక్కవోలులో అభివృద్ధి పనులకు రూ.2.40 కోట్లకు పైగా నిధులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బిక్కవోలులో అభివృద్ధి పనులకు రూ.2.40 కోట్లకు పైగా నిధులు

బిక్కవోలు, అక్టోబరు 27 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిక్కవోలు గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆర్‌ అండ్‌ బీ రోడ్డు నుంచి ఎస్సీ కాలనీ వరకు రూ.63.5 లక్షలతో రోడ్డు నిర్మాణం, మరో రూ.60 లక్షలతో ఎనిమిది సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేపట్టారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.92 లక్షలతో కొత్త కాలనీలో వాటర్‌ ట్యాంకు, పైపులైన్ల పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

జడ్పీ హైస్కూలులో రూ.19 లక్షలతో గ్రంథాలయ భవనం నిర్మించగా, లక్ష్మీగణపతి ఆలయ గోపురం ముందు రూ.12.8 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. మండల పరిషత్‌ నిధులతో రూ.1.90 లక్షలతో మంచినీటి ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. పంచాయతీ నిధులతో శ్మశానవాటిక భవనం, రోడ్లు, మెరక పనులు, పైపులైన్లు తదితర పనులు చేపట్టారు. గ్రామంలో 11 గోశాలల నిర్మాణంతో పాటు పలువురు రోగులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. లక్ష్మీగణపతి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *