కొవ్వూరు, అక్టోబరు 27 (పున్నమి ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. కొవ్వూరులో జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో పాటు జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.





వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్