Wednesday, 5 August 2026
  • Home  
  • బాబా భాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా శాలువాతో సత్కరించిన కోనేరు రమాదేవి..
- News

బాబా భాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా శాలువాతో సత్కరించిన కోనేరు రమాదేవి..

ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష పున్నమి ప్రతినిధి కాగజ్‌నగర్ | ఆగస్టు 5, 2026 కాగజ్‌నగర్ మాజీ కోఆప్షన్ సభ్యుడు **** (బాబా భాయ్) జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని **** ఆధ్వర్యంలో, కోయవాగు–చింతగూడ ప్రాంత నాయకుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమతి కోనేరు రమాదేవి బాబా భాయ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బాబా భాయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష

పున్నమి ప్రతినిధి
కాగజ్‌నగర్ | ఆగస్టు 5, 2026
కాగజ్‌నగర్ మాజీ కోఆప్షన్ సభ్యుడు **** (బాబా భాయ్) జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని **** ఆధ్వర్యంలో, కోయవాగు–చింతగూడ ప్రాంత నాయకుల సమక్షంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమతి కోనేరు రమాదేవి బాబా భాయ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బాబా భాయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.