Thursday, 9 July 2026
  • Home  
  • బలభద్రపురంలో మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరిని కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

బలభద్రపురంలో మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరిని కలిసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పుగోదావరి జిల్లా  బిక్కవోలు, జూలై 8: అనపర్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల (ఇరిగేషన్) శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారిని, జోన్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రూడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని, బిక్కవోలు మండలం బలభద్రపురంలో మంగళవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పుగోదావరి జిల్లా 

బిక్కవోలు, జూలై 8: అనపర్తి నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర జలవనరుల (ఇరిగేషన్) శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారిని, జోన్ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రూడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని, బిక్కవోలు మండలం బలభద్రపురంలో మంగళవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో యువ నాయకుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.