Friday, 14 August 2026
  • Home  
  • బద్వేల్ అర్బన్‌ పీఎస్‌కు ఎస్‌ఐ జయరాములు
- కడప

బద్వేల్ అర్బన్‌ పీఎస్‌కు ఎస్‌ఐ జయరాములు

బద్వేల్ అర్బన్‌ పీఎస్‌కు ఎస్‌ఐ జయరాములు బద్వేల్, పున్నమి ప్రతినిధి: కొండాపురం పోలీస్‌ స్టేషన్‌ నుంచి బదిలీపై వచ్చిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) UY. జయరాములు బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం విధుల్లో చేరి రిపోర్ట్‌ చేసుకున్నారు. బదిలీ ఉత్తర్వుల మేరకు ఆయన బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎస్‌ఐ జయరాములు తెలిపారు.

బద్వేల్ అర్బన్‌ పీఎస్‌కు ఎస్‌ఐ జయరాములు

బద్వేల్, పున్నమి ప్రతినిధి: కొండాపురం పోలీస్‌ స్టేషన్‌ నుంచి బదిలీపై వచ్చిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) UY. జయరాములు బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం విధుల్లో చేరి రిపోర్ట్‌ చేసుకున్నారు. బదిలీ ఉత్తర్వుల మేరకు ఆయన బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎస్‌ఐ జయరాములు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.