Tuesday, 29 September 2026
  • Home  
  • సత్యవేడు మండలం కొల్లడం గ్రామంలో తాగునీటి వసతిని మెరుగుపరచడానికి కొత్త బోరు డ్రిల్లింగ్ను అధికారులు పరిశీలించారు.బుధవారం స్థానిక ఎంపీడీవో వెంకటేశులు,మండల పరిషత్ పరిపాలన అధికారి త్రివిక్రమ రావు కొల్లడం గ్రామానికి చేరుకుని బోరు డ్రిల్లింగ్ ను పరిశీలించడం జరిగింది.
- తిరుపతి

సత్యవేడు మండలం కొల్లడం గ్రామంలో తాగునీటి వసతిని మెరుగుపరచడానికి కొత్త బోరు డ్రిల్లింగ్ను అధికారులు పరిశీలించారు.బుధవారం స్థానిక ఎంపీడీవో వెంకటేశులు,మండల పరిషత్ పరిపాలన అధికారి త్రివిక్రమ రావు కొల్లడం గ్రామానికి చేరుకుని బోరు డ్రిల్లింగ్ ను పరిశీలించడం జరిగింది.

గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారించడానికి పిఎంఎజివై పథకంలో కొత్త బోరు ఏర్పాటు గాను రెండు లక్షల రూపాయలు మంజూరు అయింది.ఈ నేపథ్యంలో స్మశానానికి సమీపంలో బోర్ డ్రిల్లింగ్ను చేపట్టారు.ఈ క్రమంలో అధికారుల బృందం సంఘటన స్థలం చేరుకుని బోరు డ్రిల్లింగ్ను పరిశీలించారు.ఉదయం చేపట్టిన డ్రిల్లింగ్ మధ్యాహ్నం లోపు పూర్తి కావడంతో జలం పుష్కలంగా పడింది. త్వరలోనే బోరుకు కొత్త విద్యుత్తు మోటార్ను బిగించి తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అల్లెబ్బ, సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారించడానికి పిఎంఎజివై పథకంలో కొత్త బోరు ఏర్పాటు గాను రెండు లక్షల రూపాయలు మంజూరు అయింది.ఈ నేపథ్యంలో స్మశానానికి సమీపంలో బోర్ డ్రిల్లింగ్ను చేపట్టారు.ఈ క్రమంలో అధికారుల బృందం సంఘటన స్థలం చేరుకుని బోరు డ్రిల్లింగ్ను పరిశీలించారు.ఉదయం చేపట్టిన డ్రిల్లింగ్ మధ్యాహ్నం లోపు పూర్తి కావడంతో జలం పుష్కలంగా పడింది.

త్వరలోనే బోరుకు కొత్త విద్యుత్తు మోటార్ను బిగించి తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అల్లెబ్బ, సచివాలయ అసిస్టెంట్ ఇంజనీర్ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.