Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నెల్లబల్లి వద్ద బోల్తా పడిన కంటైనర్ లారీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లబల్లి వద్ద బోల్తా పడిన కంటైనర్ లారీ

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లబల్లి తెలుగు గంగా కాలువ దగ్గర సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో కంటైనర్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది.
  • ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
  • రాత్రి వేళ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నెల్లబల్లి తెలుగు గంగా కాలువ దగ్గర సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో కంటైనర్ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి వేళ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *