వార్త ముఖ్యాంశాలు
- తిరుపతి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
- జిల్లాలోని 19 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
- *శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్:* బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి, *సూళ్లూరుపేట:* చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, ఓజిలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పెల్లకూరు, తడ *తిరుపతి రెవెన్యూ డివిజన్:* చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, RC పురం, తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం, పుత్తూరు, వడమాలపేట.
తిరుపతి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని 19 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
*శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్:* బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి,
*సూళ్లూరుపేట:* చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, ఓజిలి, సూళ్లూరుపేట, నాయుడుపేట, పెల్లకూరు, తడ
*తిరుపతి రెవెన్యూ డివిజన్:* చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, RC పురం, తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం, పుత్తూరు, వడమాలపేట.
Reporter: Kishor