రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లు ఐకమత్యంగా మెలగాలని పలువురు ప్రతినిధులు తెలిపారు. బుధవారం కాకినాడలో అంబేద్కర్ భవన్లో ఆంధ్ర ప్రదేశ్ ఫోటోగ్రఫీ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సభ్యులను నియమించి వారితో ప్రమాణ స్వీకారం నిర్వహించారు
ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు తోట సుబ్బారావు, స్టేట్ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కోశాధికారి దారా సాయికుమార్, ఉపాధ్యక్షులు అడబాల రాజేష్. ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు
వీరులో స్టేట్ మెంబర్గా ఐ న్యూస్ రిపోర్టర్ పల్లెకల శివ పోలీస్ ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, తదితరులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.




