Wednesday, 16 September 2026

Tag: ఫోటోగ్రాఫర్స్

కాకినాడ

ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యమత్యంగా మెలగాలి ఒకే కుటుంబం ల ఉండాలి

రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లు ఐకమత్యంగా మెలగాలని పలువురు ప్రతినిధులు తెలిపారు. బుధవారం కాకినాడలో అంబేద్కర్ భవన్లో ఆంధ్ర ప్రదేశ్ ఫోటోగ్రఫీ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సభ్యులను నియమించి వారితో ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు తోట సుబ్బారావు, స్టేట్ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కోశాధికారి దారా సాయికుమార్, ఉపాధ్యక్షులు అడబాల రాజేష్. ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు వీరులో స్టేట్ మెంబర్గా ఐ న్యూస్ రిపోర్టర్ పల్లెకల శివ పోలీస్ ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, తదితరులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.