Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

బీసీ రిజర్వేషన్ విషయం లో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీసీ రిజర్వేషన్ విషయం లో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి అక్టోబర్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 42%బీసీ రిజర్వేషన్ లని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీం కోర్టు విచారణ జరిపింది.
  • రిజర్వేషన్ ల విషయం లో తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు ఊరట కలిగించినది.
  • ఈ విషయం మీద హైకోర్టు లో విచారణ జరుగుతుండగా సుప్రీం కోర్టు కి ఎందుకు వచ్చారని పిటిషనర్ లని సుప్రీం కోర్టు ప్రశ్నించినది.

పున్నమి ప్రతి నిధి అక్టోబర్

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 42%బీసీ రిజర్వేషన్ లని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రిజర్వేషన్ ల విషయం లో తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు ఊరట కలిగించినది. ఈ విషయం మీద హైకోర్టు లో విచారణ జరుగుతుండగా సుప్రీం కోర్టు కి ఎందుకు వచ్చారని పిటిషనర్ లని సుప్రీం కోర్టు ప్రశ్నించినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *