సిరిసిల్లా లో మాట్లాడిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డ బోయిన గోపి గారు పెండింగ్ లో వున్న ఫీజు రీఎంబార్స్మెంట్ బిల్లులను వేంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
- రాజన్న సిరిసిల్ల
ఫిజు రిఎంబార్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి