సెప్టెంబర్ 27, 2026
తిరుమల శ్రీవారి హుండీలో ప్రవాసాంధ్రులు సమర్పించిన విదేశీ నాణేలను ఏపీఎన్ఆర్టీ (APNRT) సొసైటీ తిరిగి వారి కోసం అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులు నాణేలను స్వీకరించకపోవడంతో, TTD నుంచి APNRT సొసైటీ వీటిని కొనుగోలు చేసి అందమైన బాక్సులలో అమర్చింది. ప్రస్తుతం $20 విలువైన అమెరికా నాణేల బాక్స్ను $25కి అందిస్తున్నారు. గతంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఈ ‘సెవెన్ హిల్స్ టు సెవెన్ కాంటినెంట్స్’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించింది. ఈ పవిత్ర నాణేలు కావాలనుకునే NRIలు తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించి పొందవచ్చని సంస్థ అధ్యక్షుడు రవి కుమార్ వేమూరు తెలిపారు.

ప్రవాసాంధ్రులకు అందుబాటులో శ్రీవారి హుండీలోని విదేశీ నాణేలు
సెప్టెంబర్ 27, 2026 తిరుమల శ్రీవారి హుండీలో ప్రవాసాంధ్రులు సమర్పించిన విదేశీ నాణేలను ఏపీఎన్ఆర్టీ (APNRT) సొసైటీ తిరిగి వారి కోసం అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులు నాణేలను స్వీకరించకపోవడంతో, TTD నుంచి APNRT సొసైటీ వీటిని కొనుగోలు చేసి అందమైన బాక్సులలో అమర్చింది. ప్రస్తుతం $20 విలువైన అమెరికా నాణేల బాక్స్ను $25కి అందిస్తున్నారు. గతంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఈ ‘సెవెన్ హిల్స్ టు సెవెన్ కాంటినెంట్స్’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించింది. ఈ పవిత్ర నాణేలు కావాలనుకునే NRIలు తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించి పొందవచ్చని సంస్థ అధ్యక్షుడు రవి కుమార్ వేమూరు తెలిపారు.

