ప్రజా పాలనాను పురస్కరించుకొని ఖానాపూర్ లొ స్థానిక pacs లొ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండాను ఎగరావేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో pacs డైరెక్టర్లు విద్యాసాగర్రావు మర్రి ప్రభాకర్ఎర్ర లలిత లింగిడి వెంకటేశ్వర్లు జటంగి నాగరాజు బలుగు లక్ష్మణ్ నునావత్ బిచ్చ దేవినేని వేణు బండి వెంకన్న సీఈవో ఆంజనేయులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- వరంగల్
ప్రజా పాలనా దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగురవేసిన pacs chairman వల్లే శ్రీనివాస్ యాదవ్