పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 172 దరఖాస్తులు వచ్చాయి ప్రజల సమస్యలను సానుభూతితో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి 8. వేములవాడకు 10 దరఖాస్తులు రాగా జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయంలో 59 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు



