అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి
క్లిష్ట సమయంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా
తానూర్ మండలంలోని ఎల్వి, ఝరి-B గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి క్లిష్ట సమయంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా తానూర్ మండలంలోని ఎల్వి, ఝరి-B గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

