Friday, 31 July 2026
  • Home  
  • ప్రజల అభిమానం,ఆప్యాయతలతో మన కూటమి ప్రభుత్వం వచ్చింది : ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి
- తిరుపతి

ప్రజల అభిమానం,ఆప్యాయతలతో మన కూటమి ప్రభుత్వం వచ్చింది : ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి

మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు సుపరిపాలన అందిస్తుంది మన కూటమి ప్రభుత్వం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో రెండు ఏళ్ల కూటమి పాలనలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించిన పులివర్తి సుధా రెడ్డి . రెండు సంవత్సరాల పాలనలో తిరుపతి రూరల్ మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలు సేకరించిన పులివర్తి సుధా రెడ్డి . ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.. అభివృద్ధి ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్నాం” : పులివర్తి సుధా రెడ్డి వేదాంతపురం పంచాయతీలో సుమారు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది అని తెలిపిన పులివర్తి సుధా రెడ్డి . పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్ జూలై 31 తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో 2 ఏళ్ల నమ్మకం… అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన పులివర్తి సుధా రెడ్డి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు. అనంతరం పంచాయితీలోని ప్రతి ఇంటికి వెళ్ళి 2 ఏళ్ల నమ్మకం … అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారి మనసులోని అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి రూరల్ మండలంలో గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలిచిన రోజు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రజలకు తెలిపిన పులివర్తి సుధా రెడ్డి పంచాయతీలోని సమస్యలను పులివర్తి సుధా రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన గ్రామస్థులు. చిన్న చిన్న సమస్యలను త్వరలనే పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపుతా అని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు సుపరిపాలన అందిస్తుంది మన కూటమి ప్రభుత్వం.
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో రెండు ఏళ్ల కూటమి పాలనలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరిస్తూ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించిన పులివర్తి సుధా రెడ్డి .
రెండు సంవత్సరాల పాలనలో తిరుపతి రూరల్ మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలు సేకరించిన పులివర్తి సుధా రెడ్డి .
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.. అభివృద్ధి ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్నాం” : పులివర్తి సుధా రెడ్డి
వేదాంతపురం పంచాయతీలో సుమారు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది అని తెలిపిన పులివర్తి సుధా రెడ్డి .

పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్ జూలై 31

తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో 2 ఏళ్ల నమ్మకం… అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన పులివర్తి సుధా రెడ్డి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు. అనంతరం పంచాయితీలోని ప్రతి ఇంటికి వెళ్ళి 2 ఏళ్ల నమ్మకం … అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వారి మనసులోని అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి రూరల్ మండలంలో గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలిచిన రోజు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రజలకు తెలిపిన పులివర్తి సుధా రెడ్డి పంచాయతీలోని సమస్యలను పులివర్తి సుధా రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన గ్రామస్థులు. చిన్న చిన్న సమస్యలను త్వరలనే పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపుతా అని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.