Saturday, 4 July 2026
  • Home  
  • పితృవియోగంతో బాధపడుతున్న రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి నాగభూషణమును పరామర్శించిన నాయకులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పితృవియోగంతో బాధపడుతున్న రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి నాగభూషణమును పరామర్శించిన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు గ్రామంలో రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరరావు స్వర్గస్తుల కావడంతో, బాధలో ఉన్న నాగభూషణంను, వారి కుటుంబ సభ్యులను పలువురు నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కల్వకొలను తాతాజీ, ఏడిద శ్రీను,కుతుకులపూడి శివ, మానే శ్రీను,గోకరకొండ శివ, జనసేన మాజీ సర్పంచ్, బాల అప్పలరాజు, జనసేన మాజీ సర్పంచ్ మెడిద ప్రసాద్ , జనసేన మాజీ సర్పంచ్ సలాది బుచ్చిరామ్మూర్తి, రాయపురెడ్డి జానకిరామయ్య, సిహెచ్ రాంబాబు, గుద్దటి నాగరాజు, గొర్రెలకృష్ణ ,చెల్లి అశోక్ , ఏడిద శ్రీమన్నారాయణ , గుత్తుల ధర్మరాజు, అల్లవరం శీను రాజు, గొలకోటి పాపారావు, త్సవటపల్లి నాగేంద్రరావు ,గొల్లకోటి దొరబాబు పరామర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.