నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామ శివారులో విషాదం నెలకొంది. గొర్రెలు మేపుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అరవ రమణయ్య (40) అనే మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయనను పామూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
పిడుగుపాటుకు బలి: వరికుంటపాడులో మేకల కాపరి మృతి!