Monday, 7 September 2026
  • Home  
  • రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో మంత్రి నారా లోకేష్‌కు అనపర్తి నేతల ఘన స్వాగతం
- తూర్పు గోదావరి

రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో మంత్రి నారా లోకేష్‌కు అనపర్తి నేతల ఘన స్వాగతం

రాజమహేంద్రవరం, జూలై 23 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): రంపచోడవరం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం రంపచోడవరం పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం, జూలై 23 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
రంపచోడవరం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం రంపచోడవరం పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.