Friday, 25 September 2026
  • Home  
  • పాశర్లపూడి వై జంక్షన్‌లో వరుస ప్రమాదాలు! స్థానికుల తో గెడ్డం రాజేష్ ఆందోళన!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పాశర్లపూడి వై జంక్షన్‌లో వరుస ప్రమాదాలు! స్థానికుల తో గెడ్డం రాజేష్ ఆందోళన!

అంబేద్కర్ కోనసీమ జిల్లా | మామిడికుదురు మండలం పాశర్లపూడి కైకాలపేటలోని వై జంక్షన్‌ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గెడ్డం రాజేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. NH-216 నుంచి R&B రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత ప్రమాదాలు పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. R&B రోడ్డుకు ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి NH-216పై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి వాహనదారులకు ముందస్తు సమాచారం అందేలా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి మామిడికుదురు, గెద్దాడ, చింతలపల్లి, శివకోటి ప్రాంతాల్లో R&B–NH కనెక్టివిటీ వద్ద కూడా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. Uploaded Video:

అంబేద్కర్ కోనసీమ జిల్లా | మామిడికుదురు మండలం
పాశర్లపూడి కైకాలపేటలోని వై జంక్షన్‌ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గెడ్డం రాజేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

NH-216 నుంచి R&B రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చిన తర్వాత ప్రమాదాలు పెరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

R&B రోడ్డుకు ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
NH-216పై ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
వాహనదారులకు ముందస్తు సమాచారం అందేలా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి

మామిడికుదురు, గెద్దాడ, చింతలపల్లి, శివకోటి ప్రాంతాల్లో R&B–NH కనెక్టివిటీ వద్ద కూడా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.