Wednesday, 30 September 2026
  • Home  
  • పల్లె పండుగకు తరలివెళ్లే ప్రజలకు కావలి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు,
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పల్లె పండుగకు తరలివెళ్లే ప్రజలకు కావలి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు,

పల్లె పండుగకు తరలివెళ్లే ప్రజలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు, ప్రజలకు, నాయకులు, కార్యకర్తలు కు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. రాష్ట్రప్రభుత్వంప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “పల్లెపండుగ”కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివెళ్తున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలనినిర్వాహకులకు సూచించారు. ఈకార్యక్రమంవిజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు.

పల్లె పండుగకు తరలివెళ్లే ప్రజలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు, ప్రజలకు, నాయకులు, కార్యకర్తలు కు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి.

రాష్ట్రప్రభుత్వంప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “పల్లెపండుగ”కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివెళ్తున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలనినిర్వాహకులకు సూచించారు.
ఈకార్యక్రమంవిజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.