*పల్నాడు : ఏపీలో కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ..!*
*ప్రస్తుతమున్న 13 జడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.*
*కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జడ్పీలు మంజూరు.*
*అదనంగా 15 జడ్పీ CEO, 15 డిప్యూటీ CEO పోస్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం.*
*ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన వెంటనే అమల్లోకి రానున్న 28 కొత్త జడ్పీల వ్యవస్థ.*


