గుర్రంకొండ: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థానంలో నేడు శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు వ్రత కార్యక్రమం ప్రారంభం కానుంది. మహిళల సౌభాగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు కోసం ఈ సామూహిక వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజన్న నాయుడు, ఈఓ మంజుల తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

నేడు శ్రీ రెడ్డమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం