Wednesday, 12 August 2026
  • Home  
  • నెల్లూరు జీజీహెచ్‌కు చేరిన కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జీజీహెచ్‌కు చేరిన కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం చేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. తల్లి, బిడ్డల ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సౌకర్యాలతో ఈ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంద తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు 102 ద్వారా సమన్వయం చేయబడతాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులు, వారి శిశువులను ఇంటి వద్దకు ఉచితంగా చేర్చడం ఈ సేవ ప్రధాన ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. కొత్త వాహనాల రాకతో నెల్లూరు జిల్లాలో ప్రసవానంతర తల్లులు, శిశువులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. తల్లి, బిడ్డల సురక్షిత ప్రయాణానికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనం చేరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. తల్లి, బిడ్డల ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సౌకర్యాలతో ఈ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంద
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు 102 ద్వారా సమన్వయం చేయబడతాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులు, వారి శిశువులను ఇంటి వద్దకు ఉచితంగా చేర్చడం ఈ సేవ ప్రధాన ఉద్దేశ్యం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. కొత్త వాహనాల రాకతో నెల్లూరు జిల్లాలో ప్రసవానంతర తల్లులు, శిశువులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. తల్లి, బిడ్డల సురక్షిత ప్రయాణానికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.