Monday, 24 August 2026
  • Home  
  • నిర్మల్ హృదయ్ పాఠశాల అధినేత వంగ సాంబశివ రెడ్డి పెద్దకర్మ రేపు.
- ఖమ్మం

నిర్మల్ హృదయ్ పాఠశాల అధినేత వంగ సాంబశివ రెడ్డి పెద్దకర్మ రేపు.

ఖమ్మం: నగరంలోని నిర్మల్ హృదయ్ పాఠశాల అధినేత వంగ సాంబ శివ రెడ్డి పెద్దకర్మ కార్యక్రమం రేపు సీఖ్వెల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాంబశివ రెడ్డి అభిమానులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు నివాళులు అర్పించాలని కుటుంబ సభ్యులు కోరారు. విద్యారంగంలో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంబశివ రెడ్డితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.