పున్నమి ప్రతిని ధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే యజమానులతో ఎస్సై ఎన్ రమేష్ సమావేశం నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా డి జే లు
యాంప్లి ఫైర్ లు బాక్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు గణేష్ మండపాల వద్ద పోలీసుల అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే రాత్రి 10 గంటల వరకు వినియోగించాలని సూచించారు అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే నిర్వాహకుల పైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు



