Wednesday, 20 May 2026
  • Home  
  • దుబ్బాక మున్సిపాలిటీ 13వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోత్కుపల్లి ప్రతిభ–కరుణాకర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన
- సిద్ధిపేట

దుబ్బాక మున్సిపాలిటీ 13వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోత్కుపల్లి ప్రతిభ–కరుణాకర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన

దుబ్బాక 13వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోత్కుపల్లి ప్రతిభ–కరుణాకర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన దుబ్బాక /పున్మమి ప్రతినిధి /ఫిబ్రవరి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ నుండి 13వ వార్డు అభ్యర్థిగా మోత్కుపల్లి ప్రతిభ కరుణాకర్ పోటీ చేస్తున్నారు ఈ 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం పువ్వుపై తనకు అధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు 13వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాలు, పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహిస్తాం. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తాం అని హామీ ఇచ్చారు అదేవిధంగా మన వార్డులో యువకులకు చదువుకునే విధంగా గ్రంథాలయం మరియు మన వార్డు ఆడబిడ్డల పెళ్ళికి 10,116 రూ”సహకారం వార్డులో చెత్తకుండీలను ఏర్పాటు చేయడం మురికి కాలువలను రోజువారి శుభ్రత చేయించేలా చూడటం కొత్త డ్రైనేజీ కాలువలను నిర్మించడం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందివ్వడం ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు తన బాధ్యతగా చేస్తానని మాట ఇచ్చారు ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు

దుబ్బాక 13వ వార్డులో బీజేపీ అభ్యర్థి మోత్కుపల్లి ప్రతిభ–కరుణాకర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన
దుబ్బాక /పున్మమి ప్రతినిధి /ఫిబ్రవరి
మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక మున్సిపాలిటీ నుండి 13వ వార్డు అభ్యర్థిగా మోత్కుపల్లి ప్రతిభ కరుణాకర్ పోటీ చేస్తున్నారు ఈ 11వ తేదీన మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం పువ్వుపై తనకు అధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు
13వ వార్డు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వీధి దీపాలు, పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహిస్తాం. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తాం అని హామీ ఇచ్చారు అదేవిధంగా మన వార్డులో యువకులకు చదువుకునే విధంగా గ్రంథాలయం మరియు మన వార్డు ఆడబిడ్డల పెళ్ళికి 10,116 రూ”సహకారం వార్డులో చెత్తకుండీలను ఏర్పాటు చేయడం మురికి కాలువలను రోజువారి శుభ్రత చేయించేలా చూడటం కొత్త డ్రైనేజీ కాలువలను నిర్మించడం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందివ్వడం ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ ని ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు తన బాధ్యతగా చేస్తానని మాట ఇచ్చారు ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.