Saturday, 15 August 2026
  • Home  
  • థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుల భర్తీ
- కడప

థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుల భర్తీ

థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుల భర్తీ కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా డీసీహెచ్ఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్/ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 2, జనరల్ డ్యూటీ అటెండెంట్/ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులు 9 ఉన్నట్లు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టుల భర్తీ

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: వైఎస్ఆర్ కడప జిల్లా డీసీహెచ్ఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్/ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.

థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 2, జనరల్ డ్యూటీ అటెండెంట్/ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ పోస్టులు 9 ఉన్నట్లు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.