తోటల చెరువుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండ్రాజుపల్లి గ్రామంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో, MGNREGS నిధుల ద్వారా నిర్మించిన అంతర్గత సిమెంట్ రహదారులను ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు వివరించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

తోటల చెరువుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సిమెంట్ ప్రారంభించిన కాకర్ల సురేష్
తోటల చెరువుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొండ్రాజుపల్లి గ్రామంలో రూ.35 లక్షల అంచనా వ్యయంతో, MGNREGS నిధుల ద్వారా నిర్మించిన అంతర్గత సిమెంట్ రహదారులను ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు వివరించారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

