తెలంగాణ ప్రభుత్వం మరియు దక్షిణాఫ్రికా మధ్య విద్య, వైద్యం, పెట్టుబడుల రంగాల్లో సహకార ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే సమావేశమై పరస్పర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు

- News
తెలంగాణ – దక్షిణాఫ్రికా మధ్య విద్య, ఆరోగ్య రంగాల్లో ఒప్పందం