Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

నేత్రదానంతో అందరికీ ఆదర్శంగా నిలిచిన నూక అనసూర్య గారు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేత్రదానంతో అందరికీ ఆదర్శంగా నిలిచిన నూక అనసూర్య గారు*

వార్త ముఖ్యాంశాలు

  • తాను లోకాన్ని వీడినా, మరొకరికి దృష్టిని ప్రసరింపచేసిన అనసూర్య గారు - ధన్యజీవులు.
  • శివునిపల్లి (ఘనపురం) వాస్తవ్యులైన శ్రీమతి నూక అనసూర్య గారు ( 85 ) ఈ రోజు 25.10.2025 శనివారం ఉదయం మరణించినారు.
  • వారి అల్లుడు శ్రీ తెల్లాకుల రామకృష్ణ గారి ప్రోత్సాహంతో - సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకొని, నూక అనసూర్య గారి కుమారుడు శ్రీ నూక రమేష్, కుమార్తెలు పద్మ, రేవతి గార్లు మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు, శ్రీమతి నూక అనసూర్య గారి నేత్రదానానికి సమ్మతించినారు.

తాను లోకాన్ని వీడినా, మరొకరికి దృష్టిని ప్రసరింపచేసిన అనసూర్య గారు – ధన్యజీవులు.

శివునిపల్లి (ఘనపురం) వాస్తవ్యులైన శ్రీమతి నూక అనసూర్య గారు ( 85 ) ఈ రోజు 25.10.2025 శనివారం ఉదయం మరణించినారు.

వారి అల్లుడు శ్రీ తెల్లాకుల రామకృష్ణ గారి ప్రోత్సాహంతో – సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకొని,
నూక అనసూర్య గారి కుమారుడు శ్రీ నూక రమేష్, కుమార్తెలు పద్మ, రేవతి గార్లు మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు, శ్రీమతి నూక అనసూర్య గారి నేత్రదానానికి సమ్మతించినారు.

L.V.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ , హైదరాబాద్ వారి టెక్నీషియన్ శ్రీ G.నరేందర్ గారు, శ్రీమతి నూక అనసూర్య గారి నేత్రాలలోని రెండు కార్నియాలను సేకరించినారు.

శ్రీమతి నూక అనసూర్య గారు తమ నేత్రదానంతో, బంధుమిత్రులకు, తోటివారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినారు.

అంధుల జీవితాలలో వెలుగును ప్రసరింపజేసే, ఈ సమాజహిత కార్యక్రమంలో శివునిపల్లి *లయన్స్ క్లబ్* ప్రెసిడెంట్ గౌరిశెట్టి అనిల్ గారు, *సదాలోచన ఫౌండేషన్, వరంగల్* సభ్యులైన పార్సి నవీన్ కుమార్, పార్సి కమల్ కుమార్ గార్లు తమ వంతు సహకారాన్ని అందించారు.

🙏🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *