మదురై జిల్లాలోని తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్గాకు సమీపంలో ఉన్న రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం