తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో జరుగుతున్న ఫారం పాండ్ తవ్వకం పనులను ఎంపీడీవో శోభారాణి అధికారులతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏపీఓ చంద్ర సిద్ధార్థ, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు పనుల వివరాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. రైతులు ఫారం పాండ్లను సద్వినియోగం చేసుకొని భూగర్భ జలమట్టాన్ని పెంచుకోవాలని కోరారు. ఉపాధి హామీ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

తాడూర్ పరం పాండ్ పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో