Thursday, 16 April 2026
  • Home  
  • తాజ్ హోటల్‌లో ‘లెజెండ్’ బాలకృష్ణను మర్యాదపూర్వక కలిసిన జనసైనికుకు నవీన్ కుమార్.
- తిరుపతి

తాజ్ హోటల్‌లో ‘లెజెండ్’ బాలకృష్ణను మర్యాదపూర్వక కలిసిన జనసైనికుకు నవీన్ కుమార్.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకులు పసుపులేటి నవీన్ కుమార్ టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో జరిగిన ఈ భేటీ అత్యంత ఆత్మీయంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్.. బాలకృష్ణకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాళహస్తి క్షేత్ర విశిష్టతను వివరిస్తూ, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేస్తూనే, రాజకీయాల్లోనూ ప్రజా సేవకు అంకితమైన బాలయ్యను కలవడం పట్ల నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.