Friday, 17 July 2026
  • Home  
  • జోగులాంబ అమ్మవారి బోనాల మహోత్సవం
- హైదరాబాద్

జోగులాంబ అమ్మవారి బోనాల మహోత్సవం

ఈ నెల 19వ తేదీ (ఆదివారం) సందర్భంగా హైదరాబాద్ గౌలిపుర వాస్తవ్యులు, నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల మహోత్సవంలో, బోనాన్ని మన ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారికి (అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం) సమర్పించనున్నారు. ఈ మహోత్సవంలో సుమారు: – 200 మంది కళాకారులు డప్పు వాయిద్యాలతో, – 500 మంది మహిళలు బోనాలతో, – మొత్తం 1,000 మందికి పైగా భక్తులు ఆలంపూర్ పట్టణానికి విచ్చేసి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ప్రత్యేక ఆహ్వానితులు: – శ్రీ బీర్లు ఐలయ్య గారు – ప్రభుత్వ విప్ – శ్రీ సంపత్ కుమార్ గారు – మాజీ ఎమ్మెల్యే, ఆలంపూర్ – శ్రీ జల్లాపురం వెంకటేశ్వర్లు గారు – మాజీ చైర్మన్, శ్రీ జోగులాంబ దేవాలయం ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కురుమ సంఘం వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి జోగులాంబ గద్వాల జిల్లా మరియు పరిసర ప్రాంతాల భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. జై జోగులాంబ తల్లి! 🙏

ఈ నెల 19వ తేదీ (ఆదివారం) సందర్భంగా హైదరాబాద్ గౌలిపుర వాస్తవ్యులు, నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల మహోత్సవంలో, బోనాన్ని మన ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారికి (అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం) సమర్పించనున్నారు.

ఈ మహోత్సవంలో సుమారు:

– 200 మంది కళాకారులు డప్పు వాయిద్యాలతో,
– 500 మంది మహిళలు బోనాలతో,
– మొత్తం 1,000 మందికి పైగా భక్తులు ఆలంపూర్ పట్టణానికి విచ్చేసి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు.

ప్రత్యేక ఆహ్వానితులు:

– శ్రీ బీర్లు ఐలయ్య గారు – ప్రభుత్వ విప్
– శ్రీ సంపత్ కుమార్ గారు – మాజీ ఎమ్మెల్యే, ఆలంపూర్
– శ్రీ జల్లాపురం వెంకటేశ్వర్లు గారు – మాజీ చైర్మన్, శ్రీ జోగులాంబ దేవాలయం

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కురుమ సంఘం వారు ఘనంగా నిర్వహిస్తున్నారు.

కాబట్టి జోగులాంబ గద్వాల జిల్లా మరియు పరిసర ప్రాంతాల భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి.

జై జోగులాంబ తల్లి! 🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.