Wednesday, 22 July 2026
  • Home  
  • తల్లికి వందనం విద్యార్థులకు వరం:- సి.ఎం.ఓ గోగుల రమణయ్య.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తల్లికి వందనం విద్యార్థులకు వరం:- సి.ఎం.ఓ గోగుల రమణయ్య.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి కోసం వారి వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని,తల్లి తండ్రులకు ఆర్థిక సహాయం చేయాలని మంచిసంకల్పం తో విద్యార్థుల తల్లి అకౌంట్ ఈ రోజు ప్రతి ఒక్కరికీ జమఅవుతున్నాయని తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అందిన ఈ నగదును పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించే విధంగా తల్లి తండ్రులు ప్రణాళికలు వేసుకొని వారి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్దికి ప్రభుత్వం డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజనంపథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, తల్లికి వందనం వంటి అనేక కార్యక్రమాలు అందిస్తుందని, ప్రతిఒక్క విద్యార్ది బాగా చదువుకుని తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా ఎం ఐ ఎస్ కో ఆర్డినేటర్ ఆర్.మల్లిఖార్జున తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చెవుల రామచంద్రయ్య విద్యా కమిటీ చైర్మన్ విజయ విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి కోసం వారి వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని,తల్లి తండ్రులకు ఆర్థిక సహాయం చేయాలని మంచిసంకల్పం తో విద్యార్థుల తల్లి అకౌంట్ ఈ రోజు ప్రతి ఒక్కరికీ జమఅవుతున్నాయని తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అందిన ఈ నగదును పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించే విధంగా తల్లి తండ్రులు ప్రణాళికలు వేసుకొని వారి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు.
ప్రతి ఒక్క విద్యార్దికి ప్రభుత్వం డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజనంపథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, తల్లికి వందనం వంటి అనేక కార్యక్రమాలు అందిస్తుందని, ప్రతిఒక్క విద్యార్ది బాగా చదువుకుని తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా ఎం ఐ ఎస్ కో ఆర్డినేటర్ ఆర్.మల్లిఖార్జున తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చెవుల రామచంద్రయ్య విద్యా కమిటీ చైర్మన్ విజయ విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.