ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం కూలిపోవడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు వైద్యులు ఉండటం విషాదకరం. భవనం పక్కనే ఉన్న కాంటీన్పై కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- News
ఢిల్లీలో భవనం కూలి ఆరుగురు మృతి