తాళ్లపూడి జూలై 25(పున్నమి ప్రతినిధి ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియ పరిచిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ప్రచార కమిటీ చైర్మన్ మారం కృష్ణ ప్రసాద్ (కె.పి), డూండీ రాకేష్ కి శుభాకాంక్షలు తెలియ పరుస్తూ మీరు ఇట్లాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుంటూ ఆర్య వైశ్య కుటుంబాలకు అండగా ఉంటూ ఎన్నో మహత్తర కార్యక్రమాలు చెయ్యాలని ఆకాంక్షిస్తున్నాను అని కొనియాడారు.

డూండీ రాకేష్ కు శుభాకాంక్షలు తెలియజేసిన కే పి.